HomeEntertainmentవండర్ బుక్ ఆఫ్ రికార్డుస‌లో..క‌ట్ ఔట్ కి చోటు

వండర్ బుక్ ఆఫ్ రికార్డుస‌లో..క‌ట్ ఔట్ కి చోటు

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ కు ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ విజయవాడ కోఆర్డినేటర్ పెద్దేశ్వర్.. దిల్ రాజు, రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధులు, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా భారీ కటౌట్ పై పూల వర్షాన్ని కురిపించారు. అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img