గూడూరులో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను ASI అని చెప్పి, మాటలు కలిపాడు. తనకు రూ.60వేలు అర్జెంట్ అవసరం ఉన్నాయని, ఫోన్ పే చేస్తే క్యాష్ ఇస్తానని చెప్పి, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి, ఠాణాలో ఫిర్యాదు చేశాడు.మహబూబబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది.