HomeHealthగుండెలో క‌త్తి..4గంట‌ల పాటు ఆప‌రేష‌న్

గుండెలో క‌త్తి..4గంట‌ల పాటు ఆప‌రేష‌న్

వ్యక్తి గుండెలో ఇరుక్కుపోయిన కత్తిని తొలగించారు డాక్ట‌ర్స్. హర్యానా రోహ్ తక్ లోని PGIMS వైద్యులు 6 రోజులుగా ఒక వ్యక్తి గుండెలో ఇరుక్కుపోయిన కత్తిని 4 గంటల పాటు శస్త్రచికిత్స చేసి తొలగించారు. సదరు వ్యక్తి ఘర్షణ సమయంలో కత్తి పోట్లకు గురయ్యాడు. హ్యాండిల్ విరిగిపోవడంతో బ్లేడ్ గుండెలో ఇరుక్కుపోయిందని సమాచారం. పదునైన వస్తువు గుండెలో ఉండిపోవడం అనే ఈ తరహా కేసును తాము తొలిసారి చూశామని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ & సీనియర్ కార్డియాక్ సర్జన్ SS. లోహ్బాబ్ చెప్పారు.పేషెంట్ హెల్దీగా ఉన్నాడ‌ని చెప్పార.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img