vizag ఏయూ గ్రౌండ్ లో ప్రధానీ సభ ఏర్పాట్లు పరిశీలించారు హోం మంత్రి వంగలపూడి అనిత.పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచినలు చేసిన హోం మంత్రి.హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ప్రధానీ మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుంది.ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధానీ శంకుస్థాపన చేయనున్నారు.పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకస్థాపన చేయనున్నారు.ప్రధాని మోదీ కి ప్రత్యేకమైన ధన్యవాలు.ప్రజలు ప్రధానీ పర్యటనను విజయవంతం చేయాలి.