HomeEntertainmentవాళ్ల‌కి నా థ్యాంక్స్..అల్లు అర్జున్

వాళ్ల‌కి నా థ్యాంక్స్..అల్లు అర్జున్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ పుష్ప‌2 సినిమా విషయంలో నేను థాంక్స్‌ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు… వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్‌ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్‌ తడాని, భరత్‌ భూషణ్‌లకు థ్యాంక్స్‌.. పుష్ప చిత్రాన్ని కోవిడ్‌ టైమ్‌లో చాలా ఛాలెంజ్‌లు ఫేస్‌ చేసి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా నా టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు. నా చిన్ననాటి స్నేహితుడు నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. త్వరలోనే పుష్ప-2 నుంచి మరో సూపర్‌ సాంగ్‌ రాబోతుంది. ఈ పాటతో దేవి మ్యాజిక్‌ మరోసారి తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఫహాద్‌ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img