డిసెంబర్ (మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 3໖ శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. దానికి కారణం జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి.సో డిసెంబర్ లో పెళ్లిళ్లు కానివారికి గుడ్ న్యూస్ ఇది.