కరోనా విపత్కర సమయంలో డొమినికాకు అందించిన సహకారానికి ప్రతిఫలంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అవార్డు దక్కింది.ఇండియా-డొమినికా సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విశేష కృషి చేశారని ప్రశంసలు కురిపించారు.గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తామని తెలిపిన డొమినికా.