HomeHealthజపాన్‌లో రైతులు కలుపు మందుల బదులుగా బాతులు

జపాన్‌లో రైతులు కలుపు మందుల బదులుగా బాతులు

జపాన్‌లో రైతులు కలుపు మందుల బదులుగా బాతులు ఉపయోగిస్తున్నారు..ఈ పద్ధతిని ఐగమో ఫార్మింగ్ (Aigamo Farming) అంటారు. ఇందులో బాతులు వరి సాగు పొలాల్లో వదలుతారు. అవి చింతలూ, కీటకాలు తినేస్తాయి, నీటిని కదిలించి కలుపు మొక్కలు పెరగకుండా చూస్తాయి, అలాగే సహజంగా నేలలో ఎరువులు కూడా కలిపేస్తాయి.ఈ పద్ధతితో బియ్యం ఆరోగ్యంగా పండుతుంది, పర్యావరణానికి కూడా నష్టం లేకుండా సాగు సాగుతుంది.ఇది సంప్రదాయం + సుస్థిర వ్యవసాయం కలయికకు అద్భుత ఉదాహరణ! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read