తన కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని బెయిల్ పిటిషన్లో కోరింది నటి కస్తూరి.దాంతో పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది ఎగ్మూర్ కోర్టు.తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి చెన్నై పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కస్తూరికి బెయిల్ వచ్చింది.