పుష్ప2 చిత్రం నుండి కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశౄరు మేకర్స్. దెబ్బలు పడతాయ్ రో.. దెబదెబ్బలు పడతాయ్ రో.. కిస్ కిస్ కిస్సిక్’ అంటూ అల్లు అర్జున్తో పాటు శ్రీలీల చేసిన మాస్ డాన్స్ను మీరు చూసేయండి. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్ . సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్గా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్లను ఒక్కొక్కటిగా వదులుతున్న విషయం తెలిసిందే.