HomeEntertainmentపుష్ప‌2..మాన‌వ‌హ‌క్కుల సంఘం విచార‌ణ‌కి స్వీక‌ర‌ణ‌

పుష్ప‌2..మాన‌వ‌హ‌క్కుల సంఘం విచార‌ణ‌కి స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పుష్ప 2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని దీని వ‌ల‌న‌ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిష‌నర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img