కోడికత్తి డ్రామా ఏపీలో ఎంతసంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.కాగా ఈ డ్రామాకి ఆరేళ్లు అంటూ టిడిపి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. 2018లో విశాఖపట్నంలో జగన్పై కోడి కత్తితో దాడికి ఆరేళ్లు పూర్తయ్యాయని టీడీపీ ఎద్దేవా చేసింది. హ్యాపీ కోడి కత్తి డే జగన్. ఆరేళ్ల క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్లడం కాదు. ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్” అని సెటైర్లు వేసింది. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.