HomeDevotionalభక్తులకు అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు

భక్తులకు అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారం దర్శనాలకు అనుమతించడాన్ని పురస్కరించుకుని రేపు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆ రోజు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img