HomeEntertainmentసుజ‌ల్ కి సీక్వెల్

సుజ‌ల్ కి సీక్వెల్

కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుజల్ : ది వోర్టెక్స్‌ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ కు సీక్వెల్ రానుంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తో పాటు కదీర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్‌ వేదా చిత్రం ఫేమ్‌ గాయత్రి, పుష్కర్‌ నిర్మిస్తున్నారు.ఆర్‌.పార్తిబన్‌, హరీశ్‌ ఉత్తమన్‌, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించిన ఆ సిరీస్.. ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే సీక్వెల్ పై మంచి అంచనాలు ఉండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారి.. అందరినీ ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img