కుత్బుల్లాపూర్ ..జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఎస్ ఎస్ బి ప్లాస్టిక్ పరిశ్రమలలో ఎగిసి పడుతున్న మంటలు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.