ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఆపై తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ప్రకటన .ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరోవైపు, ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరగనుందని తెలిపింది..