తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ ఆఫీసర్ గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. మిశ్రా 1992లో ఆర్టిలరీ రెజిమెంట్లో చేశారు. ఖడక్వాస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిశ్రా పనిచేశారు.