ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు..పర్యటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించేలా టూరిజం పాలసీకి ఆమోదం.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం ..ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్ఫరెన్సీ యాక్ట్ 2019ను రిపీట్ చేయాలని ప్రతిపాదన స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లు.. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ళ నుంచి రెండేళ్ళకి కుదిస్తూ సవరణ..2024-25 కొత్త క్రీడా పాలసీకి ఆమోదం.. డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పేరును ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్‌గా మారుస్తూ తీర్మానం.