కేంద్రం ₹.11,500/- కోట్ల ప్యాకేజీ నిర్ణయంతో..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే అర్థమవుతోంది అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కేంద్రం, ఏపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు! గతంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తానుఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు గంటా శ్రీనివాస్! మా పోరాటానికి కూడా ఫలితం దక్కింది అన్నారు ఎమ్మెల్యే విశాఖ భీమిలి గంటా.శ్రీనివాస్.