ఏపీలో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ . అయితే జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘సైకో, ఫేక్ జగన్.. నాతో చర్చకు రెడీనా’ అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా టీడీపీ ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. దిశ యాక్ట్ పూర్తిగా అబద్ధమని.. మహిళ భద్రత పేరుతో జరిగిన పెద్ద మోసమని లోకేష్ ఆరోపించారు.