HomePoliticalఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొన‌సాగ‌నున్నాయి..మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img