పల్నాడు జిల్లా..నరసరావుపేట..యలమందలో సిఎం చంద్రబాబు ఆందజేయు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల వివరాలు..తలారి శానమ్మ ఇంటికి వెళ్లి పింఛను అందజేసి యోగక్షేమాలు తెలుసుకోనున్న..మరో పింఛను లబ్దిదారులు సురేష్ ఇంటికి వెళ్లి పింఛను అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసునుకోనున్నారు.