వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన పోచిరెడ్డి ఫేక్ కాల్ నమ్మి అన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్పాతవి ఐదు రూపాయల నాణేలు పంపిస్తే 50 లక్షలు ఇస్తామని మోసం చేసిన చీటర్స్..కష్టపడి పాత ఐదు రూపాయల నాణేలు జమ చేసి పంపించిన పోచిరెడ్డ..డబ్బులు కావాలని అడిగితే ఇంకా 50 వేల రూపాయలు పంపాలని కోరిన మోసగాళ్ళు..35 వేలు పంపిన పోచిరెడ్డి…ఆ తర్వాత రెస్పాన్స్ లేకపోవడంతో డబ్బులు పోయాయని ఆవేదనతో ఇంట్లో తెలిస్తే గొడవ జరుగుతుందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పోచిరెడ్డి..వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు..ఓల్డ్ కాయిన్స్ బిజినెస్ పేరుతో పోచిరెడ్డికి కాల్ వచ్చినట్టు తెలిపిన కుటుంబ సభ్యులు.