కర్నూల్ జిల్లా కోసిగి మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్ దాదలం బోయ ఉసేని, అతని అనుచరులు బోయ తోవి వినోద్, బోయ మజ్జిగ సూర్యనారాయణని పోలీసులు అరెస్టు చేశారు. కోసిగి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు, 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.