CID మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ అరెస్టు చేశారు పోలీసులు. ఉదయం నుంచి ఇప్పటి వరకు విజయ్ పాల్ ను విచారించిన పోలీసులు. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ కేసులో ముద్దాయిగా ఉన్న విజయ్ పాల్. గత విచారణలో ఆయనను ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు, తెలియదు, మరిచిపోయా అంటూ సమాధానం ఇచ్చారు.డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ని చిత్రహింసలు పెట్టిన విజయ్ పాల్ ని అరెస్టు చేసిన పోలీసులు.