విశ్వ హిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు..జగిత్యాలలో టౌన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవం పెద్ద సంఖ్యలో విద్యార్థినిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్షాబంధన్ ఒకరిని ఒకరు కట్టు కొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వచ్చినటువంటి సుంకర మౌనిక మాట్లాడుతూ హిందూ మహిళలు అమ్మాయిలు మన హైందవ సంస్కృతిలో కట్టు బొట్టు మరియు సాంప్రదాయాలు మన పండుగలు, జరుపుకోవాలని, విద్యార్థినిలు లవ్ జిహాదుల బారిన పడకూడదని. అలా జరిగిన వారు ఎంతోమంది హిందూ అమ్మాయిలు ఇబ్బందులు పడి మరణించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో భీమనాతి ఉమా డాక్టర్ మృదులా రెడ్డి ముదిగంటి ఉమారాణి కలువ సునంద ఒద్నాల రజిత వాణీశ్రీ vhp జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ జగిత్యాల నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్ జగిత్యాల జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న నగర కార్యదర్శి ఎదురుగట్ల పరంధాం భజరంగ్ద ళ్ నగర సంయోజక్ పాదం మహేందర్ విశ్వ. దుర్గంకృష్ణ వెంకటేష్ ACS Raju చిట్ల గంగాధర్ అశోక్ రావు జగిత్యాల లోని వివిధ కాలేజీల అమ్మాయిలు సేవికాసమితి మహిళలు హిందూ బంధువులు అందరూ పాల్గొన్నారు.