HomePoliticalగ్రామ‌..వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కి శుభ‌వార్త‌

గ్రామ‌..వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కి శుభ‌వార్త‌

గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img