HomeEntertainmentతిరుమల సమాచారం

తిరుమల సమాచారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది..నిన్న 29-12-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 84,950 మంది…స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,098 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.80 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంటులో వేచి ఉన్న భక్తులు…ఉచిత సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం…టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img