ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!మాజీ మంత్రి రోజాకు షాక్.గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా అవకతవకలపై శాసన మండలిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటన.
45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తామన్న మంత్రి రాంప్రసాద్.