విదేశాల్లో ఉన్నా విచారణకు హాజరు కాలేను.. రెండు వారాల గడువు కోరారు సజ్జల భార్గవ్. రెండు రోజుల క్రితం సజ్జల భార్గవ్ తల్లి లక్ష్మీకి 41ఎ నోటీసులు అందజేసిన పులివెందుల పోలీసులు.. కాగా సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు.. విదేశాల్లో ఉన్నందున విచారణకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు భార్గవ్.. మరోమారు నోటీసులు అందజేసేందుకు సిద్ధమవుతున్న పులివెందుల పోలీసులు..