గత 25 సంవత్సరాలుగా ఎలాంటి పరిష్కరానికి నోచుకోని డ్రైనేజి వ్యవస్థను MLA అమిలినేని సురేంద్ర బాబు గారు పరిశీలించారు.పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో చేపట్టిన డ్రైనేజి పనులను MLA అమిలినేని సురేంద్ర బాబు గారు పరిశీలించి పనులు నాణ్యత గా చేయాలని ఆదేశించారు. త్వరగతిన పనులు పూర్తి చేసి డ్రైనేజి ద్వారా వరద నీరు వెళ్లేలా చేయాలని అధికారులను ఆదేశించారు.25ఏళ్ల డ్రైనేజి సమస్యకు ఇదొక చక్కటి పరిస్కారం అన్నారు.