వారం రోజులుగా తిండీనిద్ర లేకుండా కుమిలిపోతున్నా.. నన్ను వదిలేయండి ప్లీజ్.. లోకేశ్‌కు శ్రీరెడ్డి లేఖ
జగన్, లోకేశ్‌కు కలిపి ఒకే లేఖ రాసిన శ్రీరెడ్డి..తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఊహించుకోలేకపోయానని పశ్చాత్తాపం..పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడి..లోకేశ్‌ను అన్నా అని సంబోధించిన శ్రీరెడ్డి..వేల సంవత్సరాలకు సరిపడా క్షోభను తన కుటుంబం అనుభవిస్తోందని ఆవేదన..తనను వదిలిపెట్టాలని విజ్ఞప్తి.