HomePoliticalవివేకా కేసు.. సుప్రీంలో సునీత మరో పిటిషన్‌

వివేకా కేసు.. సుప్రీంలో సునీత మరో పిటిషన్‌

సునీత సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి. బెయిల్ రద్దయితే ఈ కేసులో కొంత కదలిక వచ్చి అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా దారి తీయవచ్చు. సీఎం చంద్రబాబును కలిసిన కొన్ని రోజుల తర్వాత సునీత పిటిషన్ వేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img