ఏపీ రాష్ట్రంలో పలు కీలకమైన నామినేటెడ్ పదవులు పెండింగ్లో ఉన్నాయి. అందులో టీటీడీ ఛైర్మన్ తర్వాత అంతే కీలకంగా భావించే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పోస్టు కూడా ఒకటి. టీటీడీ ఛైర్మన్ పదవి టీడీపీకి వెళ్లడంతో ఎస్వీబీసీని జనసేనకు కేటాయిస్తారని సమాచారం.అదే జరిగితే ఆ పదవిలో జనసేన తరపున పవన్ కల్యాణ్ ఆత్మీయుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూర్చుంటారని ప్రచారం
జరుగుతోంది.