వైఎస్ జగన్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా పనిచేయనున్న టాస్క్‌ఫోర్స్ ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది.
జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలు:
శ్రీకాకుళం : సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్
విజయనగరం :బెల్లాని చంద్రశేఖర్, జోగారావు.
విశాఖపట్నం :భాగ్యలక్ష్మి, కెకె రాజు.
తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత
పశ్చిమ గోదావరి :కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపీ)
కృష్ణా :మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి
గుంటూరు :విడదల రజని, డైమండ్ బాబు
ప్రకాశం :టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి
నెల్లూరు :రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
చిత్తూరు :గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
అనంతపురం :కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్
కడప :సురేష్‌బాబు, రమేష్‌యాదవ్
కర్నూలు :హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు).