పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మను పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది ఫుల్ లెన్త్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐదో ఓవర్‌లో చివరి బంతికి రోహిత్ అవుట్ అయ్యాడు. టీమిండియా వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 11 పరుగులతో, విరాట్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 44 ఓవర్లలో 210 పరుగులు చేయాల్సి ఉంటుంది.