ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ఫలితాలను ఈ నెల 4న మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.దరఖాస్తు చేసిన 4,27,300 మంది అభ్యర్థుల్లో 86.28% మంది పరీక్ష రాశారు.