అమ్మవారి ఆలయంలో మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామనాధ్ కుటుంబ సభ్యులకు వేద ఆశీస్సులు అందజేసిన పండితులు.అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేష వస్త్రాలను అందజేసిన దుర్గగుడి ఈవో రామారావు.