HomeDevotionalఏపీలో నేటి నుంచి.. కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు

ఏపీలో నేటి నుంచి.. కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు

వైస్సార్ కడప :ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణం 11వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు నిర్వహించనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read