తిరుమలలో వరుస ఘటనలతో కేంద్ర హోం శాఖ సీరియస్. రేపు ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్. తొక్కిసలాట, పోటు లో అగ్నిప్రమాదం ఘటనలపై సీరియస్. టీటీడీ అధికారులతో భేటీ కానున్న హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్. వరుస ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీ అధికారులు ఇవ్వాలని కోరారు. టీటీడీ వ్యవహారంలో మొదటి సారి జోక్యం చేసుకుంటున్న కేంద్ర హోం శాఖ.