HomePoliticalఎమ్మెల్సీ ఉప ఎన్నిక క్యాన్సిల్

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక క్యాన్సిల్

ఏపీలో విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు అయ్యింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈనేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. కాగా ఈ నెల 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
జరగాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img