HomePoliticalవిజయవాడకి.. మలుపు తిప్పే ప్రాజెక్టులు

విజయవాడకి.. మలుపు తిప్పే ప్రాజెక్టులు

వెస్ట్ బైపాస్ రోడ్:
గన్నవరం నుండి NH-16 వరకు ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుంది.
కృష్ణా నదిపై 3 కి.మీ. బ్రిడ్జ్; 85% పనులు పూర్తి.
2025 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది.

మహానాడు రోడ్-నిదమానూరు ఫ్లైఓవర్:
NH-16పై 6 కి.మీ. ఫ్లైఓవర్; 2025 మేలో ప్రారంభం.అమరావతి మెట్రో రైలు:
2025 జులైలో ప్రారంభమై మూడు మార్గాలు గన్నవరం, బండర్ రోడ్, అమరావతిని కలుపుతుంది.

విజయవాడ విమానాశ్రయం టర్మినల్:
₹611 కోట్ల ప్రాజెక్టు 2025 జూన్ నాటికి పూర్తవుతుంది.జక్కంపూడి ఎకనామిక్ సిటీ:
400 MSME యూనిట్లు, సత్వర గృహాల ప్రాజెక్టు పునరుద్ధరణ.

కొండపల్లి కోట అభివృద్ధి:
పర్యాటక, వివాహ కేంద్రంగా మార్చడం.

ఆటోమొబైల్ హబ్:
మచిలీపట్నం పోర్టు పనులతో జవహర్ ఆటోనగర్ పునరుద్ధరణ.

రియల్ ఎస్టేట్ బూమ్:
అమరావతి ప్రాజెక్టు, ఈస్ట్ బైపాస్ కారణంగా భూమి విలువలు
పెరుగుతున్నాయి.భవిష్యత్ మంచి నీటి అవసరాలను తీర్చేందుకు పునరుద్ధరణ.

భవానీ ద్వీపం పునరుద్ధరణ:
ఫ్లోడ్ పునరుద్ధరణలో పారా సెయిలింగ్ వంటి చేర్పులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img