HomePolitical'EVM'లపై మరోసారి జగన్ కీలక వ్యాఖ్యలు

‘EVM’లపై మరోసారి జగన్ కీలక వ్యాఖ్యలు

ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.., మెజార్టీ దేశాల్లో ఉన్నట్లుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు.. విజయవంతంగా కూడా ఉండాలని మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img