HomePoliticalసినిమాల్లోకి రీ ఎంట్రీ

సినిమాల్లోకి రీ ఎంట్రీ

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా మళ్లీ సినిమాల్లో నటించడంపై ఆసక్తి ని వ్యక్తపరిచారు. ‘బాహుబలి’లో శివగామి, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అత్త తరహా క్యారెక్టర్లు లేదా డాక్టర్, లాయర్ వంటి కీలక పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో రోజా చెప్పారు. 90వ దశకంలో హీరోయిన్‌గా మెప్పించిన రోజా.. తన సెకండ్ ఇన్సింగ్‌లో అత్త, అమ్మ వంటి పాత్రల్లో మెప్పించారు. జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించారు.ఆమె మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img